నయనతార బర్త్డే సందర్భంగా ‘NBK111’లో ఆమె పేరు అధికారిక ప్రకటన
నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’ కు సంబంధించి చిత్ర యూనిట్ ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. మంగళవారం నాడు లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమాలో….










