CCC ఆర్డిటి వైద్య, విద్య సేవలు సెప్టెంబరు 30 వ తేదీ నుంచి మూతపడే సంకేతాలు…
# శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన తీవ్రమైన ప్రయత్నం కూడా ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో నత్తనడకగా సాగుతున్న వ్యవహారం. # అనేక స్వచ్ఛంద సంస్థలు సేవ్ ఆర్డిటి అంటూ….










