Latest Posts

ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న ధోనీ.. రెండేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వీడియో వైరల్

ఎమ్మెస్ ధోనీ.. ఓ ఆల్ రౌండర్. క్రికెట్ లో అతడు వికెట్ కీపర్ బ్యాటరే అయి ఉండొచ్చు. కానీ క్రికెట్ ఫీల్డ్ బయట మాత్రం అతను కచ్చితంగా ఆల్ రౌండరే. క్రికెట్ బిజినెస్ తోపాటు ఎన్నో వ్యాపారాలు, వ్యాపకాలు అతనికి ఉన్నాయి…..

పార్లమెంట్ లో మోడీ ధరించిన నీలిరంగు జాకెట్ వెనుక పెద్ద కథ

ప్రకృతిని ప్రేమిస్తామంటూ భీషణ ప్రతిజ్ఞలు చేయడమే కాదు.. దాన్ని ఆచరణలో పెట్టేవారే ధీరులు. ఆ విషయంలో ప్రధాని నరేంద్రమోడీని అభినందించాల్సిందే. ఎప్పుడూ విదేశాల్లో, దేశంలో వాతావరణ మార్పులపై మోడీ స్పందిస్తుంటారు. అలా చేయాలి? ఇలా చేయాలని ప్రజలను కోరుతుంటారు.కానీ తనే ఆచరించి….

టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 5 వేలకు పైనే మరణాలు!

టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. మూడు సార్లు భారీ భూకంపం అనంతరం.. ప్రకంపనలు కొనసాగాయి. రిక్టర్‌ స్కేల్‌పై 4 కంటే ఎక్కువ స్థాయిలో 100 సార్లకు పైగా….

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కొక్కసారి రూ. 2 వేల చొప్పున మూడు సమానమైన ఇన్‌స్టాల్‌మెంట్లలో ఏడాదికి రూ. 6,000 మొత్తాన్ని కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023-24….

AP

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష.. మే 12….

AP

ఏప్రిల్ నుంచి జనంలోనే వైఎస్ జగన్, కొత్త కార్యక్రమం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ నెల నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆన్‌స్పాట్ ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ నుంచి బస్సు యాత్ర ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్….

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేకవుతాయా?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో….

హరీష్ చెప్పినవన్నీ అబద్ధాలే. తెలంగాణ బడ్జెట్ వెనుక అసలు కోణం ఇదీ

వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన మీడియా పట్టించుకోలేదు.. ఆ నమస్తే తెలంగాణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేరుకు మూడు లక్షల కోట్ల జంబో బడ్జెట్ అని చెప్పారు కానీ.. అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎలా….

AP

ఏపీలో అధికార వైసీపీని నెల్లూరు పెద్దారెడ్లు ఉక్కిరిబిక్కిరి

ఏపీలో అధికార వైసీపీని నెల్లూరు పెద్దారెడ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న వారు ధిక్కార స్వరం వినిపించారు. ఒక పద్ధతి ప్రకారం అధికార పార్టీని, అధినేతను, కీలక నేతలను ఇరుకునపెడుతున్నారు. అయితే వారిని నియంత్రించే క్రమంలో….

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. ఈ నెల 10 నాటికి విచారణ పూర్తిచేయాలని పట్టుదలగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే కేసులో కీలకమైన వారికి విచారణ పేరిట నోటీసులిస్తోంది. దాదాపు కేసు విచారణ తుది దశకు చేరుకుందనుకుంటున్న తరుణంలో….