కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు పెట్టుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్…..










