కర్ణాటకలో సీఎం మార్పు సెగ: అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్నామన్న డీకే శివకుమార్
కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై చర్చ మరోసారి తీవ్రస్థాయికి చేరింది. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మరియు తనను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ హైకమాండ్ ఫోన్లో తెలియజేసిందని వెల్లడించారు. “సరైన సమయం వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి….










