మూడు ముక్కుల ముఖ్యమంత్రి.
‘రణ’స్థలం నుంచే పవన్ తన యుద్ధాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పెద్ద నుంచి పాలేర్లుగా చెప్పుకునే వారి వరకూ అందర్నీ ఏకి పడేశారు.పదునైన మాటలు, వ్యంగ్యోక్తులతో వైసీపీ పాలకులపై విరుచుకు పడ్డారు. ఎక్కడా పేర్లు సంభోదించకున్నా జన సైనికులకు అర్ధమయ్యేలా కామెంట్స్ చేశారు…..










