విజయవాడ క్రైమ్ న్యూస్: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కొమ్మా కొట్లు లొంగుబాటు
టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కొమ్మా కొట్లు (ఏ2) విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో సోమవారం లొంగిపోయాడు. కేసు వివరాలు, నిందితుల పాత్ర ఫిర్యాదిదారుడు: సత్యవర్థన్…..










