తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంట్‌డౌన్: ఈనెల 20న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సకాలంలో పొందేందుకు….










