హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. మియాపూర్- ఎల్బీ నగర్, ఎల్బీనగర్ – -మియాపూర్ రూట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో మెట్రో రైలు సేవలు దాదాపు30 నిమిషాలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్పేట్ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి…..










