విద్యార్థుల కష్టాలకు చెక్: మంత్రి సత్య కుమార్ చొరవతో తాడిమర్రి పాఠశాలకు బస్సు సౌకర్యం
తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలంలోని పల్లెల నుండి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ కాలినడకన ప్రయాణించాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం మండల అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో….










