మోదీపై దుర్భాషలు: ఖర్గే చిత్రపటం దహనం చేసిన పత్తికొండ బీజేపీ నాయకులు
ఈరోజు పత్తికొండలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు కరణం నరేష్ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన దేశ గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున….










