Latest Posts

నల్లమాడ మండలం కేంద్రంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం..!

నల్లమాడ మండలం కేంద్రంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం..!
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని గత రెండేళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ప్రజలకు వివరించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ చిట్టీబాల ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో వెన్నపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నల్లమాడ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు,గ్రామ అనుబంధ విభాగాలు అధ్యక్షలు,బూత్ కమిటీ అధ్యక్షులు,వై.యస్.ఆర్.సీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Posted Under AP
Editor