నల్లమాడ క్రాస్ వద్ద ఘోర ప్రమాదం: ఆటో – తోపుడు బండి ఢీ.. ఒకరి పరిస్థితి విషమం!
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం నల్లమాడ క్రాస్ సమీపంలో ఆటో తోపుడు బండి రెండు డీ కొని ఒకరి పరిస్థితి విషమం ఆటో డ్రైవర్ కి తలకి గాయం గోపేపల్లి పల్లి గ్రామానికి చెందిన రామచంద్ర (50) తోపుడు బండి….










