హృదయ రోగ బాధితునికి రూ.2.50 లక్షల చెక్కు అందజేసిన మంత్రి సత్య కుమార్..
ముదిగుబ్బ yes9TV ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన ఔదార్యంతో మరోసారి మానవత్వం చాటుకున్నారు. ముదిగుబ్బ మండలానికి చెందిన ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్….










