ఉరవకొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి సన్నాహక సమావేశం: ఉత్సవాల విజయవంతానికి జేఏసీ పిలుపు, కరపత్రాల విడుదల!
ఉరవకొండలో శుక్రవారం రోజున గెస్ట్ హౌస్ నందు అంబేద్కర్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఎందుకు అనగా ఏప్రిల్ 14వ తారీకున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్….










