ఉరవకొండ పట్టణం కవిత సర్కిల్లో జన్మదిన వేడుకల ఉరవకొండ మండలం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు..
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శ్రీ పయ్యావుల కేశవ్ గారి జన్మదినం సందర్భంగా ఉరవకొండ టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు*.
ఈ సందర్భంగా ఉరవకొండ మండలం లో ఉన్న *పంచాయతీ మరియు ఆసుపత్రి పరిశుద్ధ కార్మికులుకు 260 మంది కి నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది.*
అనంతరం ప్రభుత్వ పాఠశాలు లో చదువుతున్న 10వ తరగతి స్కూల్ విద్యార్థులకు మండల్ టాపర్ కి 10000 రూపాయలు స్కూల్ టాపర్ కి 5000 రూపాయలు బహుమతి
మొత్తం *85 వేల రూపాయలు రూపాయలు* ఇవ్వడం జరిగింది..
అనంతరం *62 కేజీలు భారీ కేకును పంచాయతీ పారిశుద్ధ కార్మికులు చే కట్ చేయడం జరిగింది*.
అనంతరం *అన్నదాన* కార్యక్రమం
నిర్వహించారు..
ఉరవకొండ మండలం టీడీపీ నాయకులు
తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలు పాల్గొన్నారు
