Latest Posts

బళ్లారిలో ఐజేయు (IJU) మీడియా నూతన కార్యాలయం ప్రారంభం: ఘనంగా పాల్గొన్న ఆలూరు ప్రాంత జర్నలిస్టులు

బల్లారిలో నేడు IJU ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరగిoది. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర నాయకులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్, జూనియర్ జర్నలిస్టులను ప్రత్యేకంగా ఆహ్వానించన IJU బల్లారి జిల్లా అధ్యక్షుడు ఎరుగుడి రమేష్ వీరి ఆహ్వానాన్ని మన్నించి ఆలూరు ప్రాంత జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది..

Posted Under AP
Editor