పురం చైర్మన్ పీఠం టిడిపి కైవసం..
చైర్మన్ గా పి ఎస్ మంజునాథ్ గెలుపు..
హిందూపురం:
ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అభివృద్ధే నా గెలుపు టిడిపి మున్సిపల్ చైర్మన్ పిఎస్ మంజునాథ్ …
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థి మంజునాథ్ 21 వేల 172 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎందుకు ప్రాంతంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అభివృద్ధి నన్ను నా గెలుపు అంటూ వర్షం వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు నా గెలుపు కోసం పట్టణంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొని నా గెలుపుకు కృషి చేయడం చాలా అభినందనీయమని తెలిపారు
