ఇప్పటివరకు టిడిపి 28 వార్డుల్లో విజయం సాధించింది…

హిందూపురం:
ఇప్పటివరకు టిడిపి 28 వార్డుల్లో విజయం సాధించింది…

రెండు ఏకగ్రీవంతో కలిపి 30 టిడిపి ఖాతాలో విజయం…

వైసిపి 10
జనసేన 05
బిజెపి 04
స్వతంత్రులు 02

12వ వార్డులో కౌంటింగ్ కొనసాగుతోంది, ఫలితాలు రావాల్సి ఉంది.

Posted Under AP
Editor