హిందూపురం:
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం
మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి పిఎస్ మంజునాథ్ విజయం
21,172తో గెలుపు..
తలపై నమ్మకంతో గెలిపించిన పట్టణ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికలలో తనతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు
