నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న కరాటే కళ్యాణి బృందం.
అనకాపల్లి జిల్లా,పాయకరావుపేట. నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణా అడ్డుకున్న కరాటే కళ్యాణి బృందం మూడు బొలెరో వాహనాల్లో 36 గోవుల తరలింపు.. పోలీసులకు అప్పగింత అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజక వర్గం నక్కపల్లి లో గోవుల అక్రమ రవాణా ఘటన….










