Category: AP

AP

సాసవల చిన్నమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి

సాసవల చిన్నమ్మ ఆలయంలో ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉండే వంకరకుంట గ్రామంలో ప్రసిద్ధి చెందిన సాసవల చిన్నమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే పల్లె….

AP

అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుండి స్వాధీనం చేసుకున్న నగదును ప్రదర్శించిన ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముఠా నుండి స్వాధీనం చేసుకున్న కోటి 26 లక్షల రూపాయల నగదు, మూడు కార్లు, 13 సెల్ ఫోన్లు మరియు మారణాయుధాలను జిల్లా….

AP

అంతర్రాష్ట్ర భారీ దారిదోపిడీ ముఠా గుట్టురట్టు: ₹1.26 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత శ్రీ సత్య సాయి జిల్లా భారీ నగదును తీసుకు వెళుతున్న వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి కోటి 26….

AP

పెన్నహోబిలంలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం: భక్తజన సంద్రమైన పుణ్యక్షేత్రం

అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల చేసిన గోవింద నామస్మరణలతో పెన్నహోబిలం మార్మోగింది. భక్తులు నమో నరసింహా.. గోవిందా అంటూ రథాన్ని లాగారు.

AP

మంత్రి కార్యాలయం చొరవతో తాడిమర్రి ఆత్మకూరు SC కాలనీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..

తాడిమర్రి (yes9tv) తాడిమర్రి, మే 06: ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామంలోని SC కాలనీలో నెలకొన్న తీవ్ర త్రాగునీటి సమస్యకు మంత్రి కార్యాలయం చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీ ప్రజలు ఇటీవల మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా, వారి….

AP

ముదిగుబ్బలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి ₹20,000 భారీ జరిమానా

ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ గారు తెలిపారు.వివరాల ప్రకారం, పి. ఓబులేసు (36 సంవత్సరాలు), తండ్రి….

AP

70 రూ. అప్పు కోసం కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి..

70 రూ. అప్పు కోసం కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణ వ్యాపారి కి తనకు రావలసిన అంగడి బాకీ 70 రూపాయలు ఇమ్మని అడిగినందుకు కిరాణా వ్యాపారి మణికంఠ….

AP

డ్రిప్ పరికరాలు దగ్ధం – రైతుకు లక్ష రూపాయల నష్టం

డ్రిప్ పరికరాలు దగ్ధం – రైతుకు లక్ష రూపాయల నష్టం ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండల పరిధిలోని గరుగుతాండా గ్రామానికి చెందిన రైతు లక్ష్మిరామ్ నాయక్ పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రిప్….

AP

అనంతపురం జిల్లాలో మిన్నంటిన సత్యసాయి నీటి సరఫరా కార్మికుల సమ్మె: మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన

నీటి సరఫరా కార్మికుల నిరవధిక సమ్మె ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ 🙏🙏🙏🙏🙏🙏 ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శ్రీ సత్యసాయి నీటి సరఫరా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మె ప్రారంభమైంది. బుధవారం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, వైఎస్సార్టీయూసీ సంఘాల….

AP

బుక్కరాయసముద్రంలో రెండో రోజూ కొనసాగిన సత్యసాయి నీటి సరఫరా కార్మికుల నిరవధిక సమ్మె

బుక్కరాయసముద్రం మండలం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర శ్రీ సత్య సాయి సాగునీటి సరఫరా కార్మిక సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రెండు నెలలు కావస్తున్న పట్టించుకోలేదని కార్మికుల….