మ్యాన్లీ లుక్ లోకి మారేందుకు సెలును కు వచ్చిన కోతి..
రోజూ మనుషులు స్టైలిష్ గా కటింగ్ చేయించుకోవడం చూసిందేమో.. తాను కూడా కొత్త లుక్లోకి మారాలని సెలూన్కు వెళ్లిందో వానరం. షాపులో కుర్చీపై వాలిన ఆ కోతికి బార్బర్ దేవరాజ్ ఓపికగా కటింగ్ చేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ….










