ముదిగుబ్బ మండలం లో టినేజ్ ప్రగ్నెన్సీ పై అవగాహన….

ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం లో టినేజ్ ప్రగ్నెన్సీ పై అవగాహన…
మండలం లో వున్న పి హెచ్ సి పరిధిలో బాల్యవివాహాలు వద్దు ప్రగ్నెన్సీ అసలే వద్దు అనే నినాదం తో…వాటిపై అవగాహన కార్యక్రమం నిర్వహించి వాటివల్ల వచ్చే నష్టాలను ప్రజలకు వివరించడం జరిగింది…ఈ కార్యక్రమం లో డా. శ్వేత, పి హెచ్ యన్. లలితమ్మ, MLHPS, MPHA (M&F) ANMS, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు…

Posted Under AP
Editor