శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రామము, గుంతకల్లు మం ” అనంతపురము జిల్లా.
సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మరకుంటపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ వి.పెద్ద నాగరాజు మరియు కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి గాను రూ 1,00,000/- ( ఒక లక్ష రూపాయలును ) ఆలయ అధికారులకు అందజేశారు.
