తాడిమర్రి (yes9tv )కిషోరి వికాసం సమ్మర్ క్యాంప్ ద్వారా కిశోరుల సాధికారతకు పునాది – తాడిమర్రి మండలం నరసింపల్లి లో అవగాహన కార్యక్రమం
తాడిమర్రి, మే 8:
“కిషోరి వికాసం – బాల బాలికల సంరక్షణ అందరి బాధ్యత” అనే నినాదంతో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక ప్రచారం–2026 కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ మరియు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ సూచనలతో ఈ కార్యక్రమం మే 1 నుండి జూన్ 10 వరకు నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా తాడిమర్రి మండలం నరసింపల్లి గ్రామంలో “కిషోరి వికాసం” సమ్మర్ క్యాంప్‌ను నిర్వహించారు. 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కిశోరుల సాధికారత ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్య, ఆరోగ్యం, వ్
కిషోరి వికాసం సమ్మర్ క్యాంప్ ద్వారా కిశోరుల సాధికారతకు పునాది …
