వై.నైరుతి రెడ్డి జన్మదిన వేడుకలు: నేడు గుంతకల్లులో కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ

ప్రింట్ మరియు ఎలక్ట్రినిక్ మీడియా విలేకరి ప్రతినిధులు అన్నలు అందరికి నమస్కారం.

07/05/2026 గురువారం ఈరోజు ఉదయం 10 గంటలకు వైస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త,మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామి రెడ్డి అన్న గారి కుమార్తె వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు డైనమిక్ లీడర్ శ్రీమతి వై.నైరుతి రెడ్డి అక్క గారి జన్మదినం సందర్బంగా శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద కేక్ కటింగ్ నిర్వహించి,అనంతరం వేసవి కాలం ఏండలు తీవ్రత ఉన్నందున పట్టణ ప్రజలకు దాహం తీర్చటం కోసం మజ్జిగ పంపిణి కేంద్రం ఏర్పాటు చేయటం జరుగుతుంది.
కావున తమరు అందరూ తప్పకుండ హాజరై విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను.
ఇట్లు
అబ్దుల్ బాసీత్,MBA🇸🇱
వైస్సార్సీపీ యూత్ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు, గుంతకల్లు

Posted Under AP
Editor