వేదావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి: ఆలూరు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
కర్నూలు జిల్లా ఆలూరు మండలం లో వేదవతి ప్రాజెక్టు పై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టులకు చంద్రబాబు ఈ మూడు సంవత్సరాల కాలానికి 90 వేల….










