పుట్టపర్తి – ధర్మవరం – అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ విస్తృత పర్యటన…
నేడు మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టపర్తి – ధర్మవరం – అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ విస్తృత పర్యటన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎయిర్‌క్రాఫ్ట్ టెస్ట్ సెంటర్ శంకుస్థాపనకు హాజరుకానున్న మంత్రి….










