కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ….

శ్రీ సత్యసాయి :

కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ

గర్భగుడిలో అమ్మవారి తలపై ఉన్న కిరీటం దొంగలించిన దొంగ

అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చినట్లు వచ్చి అమ్మవారి మెడలో పూలమాల వేసి… కిరీటం ఎత్తుకెళ్లిన దుండగుడు

సీసీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు

గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుని సీసీ ఫుటేజ్ ద్వారా విచారణ చేస్తున్న పోలీసులు

గత నాలుగు నెలల క్రితం అమ్మవారి ఆలయంలో హుండీ చోరీ జరిగినా ఇంతవరకూ ఆచూకీ లేదు, వరుస దొంగతనాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు

Posted Under AP
Editor