పెన్నహోబిలం దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం…
… ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద….










