గంభిరావుపేటలో ఘోర ప్రమాదం: బస్టాండ్ వద్ద నిలబడ్డ వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావుపేట మండలం గజసింగవరం బస్టాండ్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలు, ఓ చిన్నారిని అతివేగంగా వచ్చిన వైట్ కలర్ స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి…..










