ముదిగుబ్బ యస్ 9
గౌరవనీయులైన ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాయకత్వంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్ మాధవ్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ జి ఎం శేఖర్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం లోని హుస్సేన్ పురం గ్రామంలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా ఎగురవేసిన రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు ముదిగుబ్బ ఎంపిపి ఆదినారాయణ యాదవ్, అలాగే హరీష్ బాబు, ఆదినారాయణ యాదవ్ ఇరువురూ మాట్లాడుతూ సంస్థాగతంగా ప్రతి గ్రామంలో పార్టీనీ బలోపేతం చేసి అందరి కూటమి ప్రభుత్వంలో కేంద్రం ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మారుమూల ప్రాంతానికి అందుతున్నాయి . ఆ దిశ గా ప్రధాని మోదీ గారు చొరవ తీసుకుని దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలలో మన దేశ స్థాయి పెంచుతున్న పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా వారుతెలియజేశారు .
ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా గా నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు పాల్గొన్నారు అలాగే వారితో పాటు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సాకే ఓబిలేసు గ జిల్లా యువమోర్చ అధ్యక్షుడు బిల్లు కుళ్ళాయప్ప యాదవ్ బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు అనిల్ సోషియల్ మీడియా కన్వీనర్ కే నగేశ్ కార్యవర్గ సభ్యులు తలమర్ల ప్రసాద్ గముదిగుబ్బ మండల ఓబీసీ అధ్యక్షులు వై చంద్ర మోహన్ బీజేపీ ఓబీసీ మోర్చా నారాయణాయ స్వామి ముదిగుబ్బ మండలం కారసభ్య సభ్యులు. భాను ప్రకాష్ జిల్లా సీనియర్ నాయకులు మాలపాటి రామక్రిష్ణ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఫణీంద్ర ప్రసాద్. నాగభూషణ్. ఆదినారాయణ రెడ్డి శ్రీనాథ్ .ప్రభాకర.మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం…
