వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు…
ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం లో డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, పంచాయతీల్లో కనీస వసతులైన పశువులకు నీటి సరఫరా, తాగునీటి సమస్యలు మరియు విద్యుత్ సమస్యలపై ప్రధానంగా చర్చించడం జరిగింది. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది…
వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు…