Latest Posts

కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు..

గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు విషయంలో తెలంగాణలో రోజురోజుకు రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతోపాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని….

AP

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు, రాజాసింగ్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.   అయితే, రాజాసింగ్ అరెస్ట్ పై పోలీసులు వివరణ….

AP

ప్రపంచలోని టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా అమరావతి: మంత్రి నారాయణ..

అన్నా క్యాంటీన్లను వీలైనంత త్వరలోనే పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, రెండో బ్లాక్‌లోని ఛాంబర్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారులు, సిబ్బంది సహా పలువురు మంత్రికి అభినందనలు తెలిపారు…..

AP

ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును ప్రకటించిన చంద్రబాబు..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించారు…..

‘నీట్‌’ పేపర్‌ లీక్‌.. దర్యాప్తులో సంచలన విషయాలు.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు..

దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేపర్ లీక్ చేశారని, పరీక్షల్లో రిగ్గింగ్ చేశారని జరిగిందని కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు కోర్టులను సైతం ఆశ్రయించారు…..

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఏకంగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు ఐఏఎస్ లకు పోస్టింగులు ఇచ్చింది.   కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతిని….

అంతా ఆయన చెప్పినట్టే చేశాం.. మాకేం సంబంధం లేదు: రిటైర్డ్ ఇంజనీర్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నాటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కర్త, కర్మ, క్రియ అని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్‌ను కేసీఆర్ సూచించారని.. తమ్మిడిహట్టి వద్ద ప్రపోజ్ చేసినా దాన్ని పక్కకు పడేశారని ఇంజనీర్లు వాపోయారు.  ….

AP

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరిని స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు…..

AP

తెలంగాణలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్..!

తెలంగాణలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలోని లోటస్ పాండ్ నివాసంలో అక్రమ కట్టడాల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢా చూపించారు. ఈ మేరకు జగన్ నివాసంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు…..

ఆర్ఎస్ఎస్ vs బిజెపి..!

రాముడే మోడీకి బుద్ధి చెప్పాడనే కామెంట్స్ ఇప్పుడు జాతీయ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అయితే.. ఈ కామెంట్స్ చేసింది కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి నేతలైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్ఎస్ఎస్ నేత….