బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 🚩🪷🪷🪷🚩
(1980) ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బెలుగుప్ప టౌన్‌లో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది.
“మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బెళుగుప్ప మండల అధ్యక్షుడు పూజారి మధు కే. రామాంజనేయులు గారు దగ్గుపాటి శ్రీరాములు గారు కే. గోపాల్, గారు జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు భవానిగారు,మహిళామోర్చ జిల్లా ట్రెజరర్ కవిత గారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మీ
దగ్గుపాటి సౌభాగ్య గారు
అనంతపురం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు
బీజేపీ “మన ఊరు – మన జెండా” జిల్లా కో-కన్వీనర్
బెలుగుప్ప మండల ఇంచార్జ్.
