Latest Posts

నల్లమాడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సత్తా: రాష్ట్రస్థాయి బేస్ బాల్ జట్టుకు 9 మంది ఎంపిక

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బెస్ బాల్ జట్టుకు ఎంపిక కావడం జరిగింది స్థానిక జడ్పీ పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఎంపికలో V.యశ్వంత్ నాయక్ 5వతరగతి M. సిద్దు 8వతరగతి H.అఖిల్ 8వతరగతి R. ఉమేష్ నాయక్ 9.వతరగతి k.రాహుల్ 9వతరగతి M.దినేష్ కార్తీక్ 9వతరగతి. B. యశ్వంత్ నాయక్ 9వతరగతి. K నవదీప్ 9వతరగతి. B అఖిల్ నాయక్ 9వతరగతి ఆశ్రమ పాఠశాల కి సంబందించిన 9మంది విద్యార్థులు ఏంపిక కావడం పట్ల నల్లమాడ మండల meo వేమనారాయణ గారు పాఠశాల HM M. శ్రీనివాస్ గారు. Hwo శ్రీ సత్యనారాయణ గారు. Pd ధరణి గారు విద్యార్థులను అభినందించారు వారందరూ కర్నూలు జిల్లా ఆదోని లో మే 4,5,6, తేదీలలో జరుగు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీలో పాల్గొంటారు

Posted Under AP
Editor