Latest Posts

తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్..!

అయోధ్య రామమందిరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ గుడి నిర్మాణానికి వేర్వేరు ప్రాంతాల నుంచి మెటీరియల్‌ను తెప్పించారు. అవన్నీ నిర్మాణంలో వినియోగించారు. ఆఘుమేఘాల మీద వేగంగా పనులు చేయించారు. ఎంతో ఘనంగా దీన్ని ప్రారంభించారు. కాలం మారింది.. వింటర్, సమ్మర్….

రోజురోజుకి కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది..?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. రోజురోజుకి కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ముందు ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా ఉంది. కారు పార్టీపై కారు మబ్బులు కమ్మేస్తున్నా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో చలనం….

ఆపరేషన్ ఆకర్ష్‌లో స్పీడు పెంచిన కాంగ్రెస్..!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి…..

AP

వాలంటీర్లకు ఏపీ సర్కార్ భారీ షాక్.. !

ఏపీలో వాలంటీర్లకు ఇవాళ భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో దాదాపు 2.67 లక్షల మంది వాలంటీర్లను గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో 5 వేల జీతానికి నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మించి పోయి పథకాల లబ్దిదారుల….

AP

మరో వివాదంలో జగన్..!

వైసీపీ అధినేత జగన్ మరో వివాదంలో చిక్కుకున్నారా? ఇప్పుడిప్పుడే ఆయనకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్ నియమించుకున్న సెక్యూరిటీపై కొత్త వివాదం మొదలైంది. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. గడిచిన ఐదేళ్లలో జగన్‌బాబు….

ప్రారంభమైన 18వ లోక్‌సభ సమావేశాలు..

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఏడు సార్లు గెలిచిన భర్తృహరిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనతో ఉదయం రాష్ట్రపతి ద్రౌపది….

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మె..!

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెబాట పట్టారు. తమకు ప్రతీనెలా సక్రమంగా స్టై ఫండ్ చెల్లించడంతో పాటు.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. నాలుగు రోజులుగా జూడాలు నిరసనలు చేస్తున్నా.. ప్రభుత్వం వారి….

కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

బీఆర్ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎ రేవంత్ రెడ్డి కండువాను కప్పి సంజయ్ ను పార్టీలోకి….

AP

ఏపీలో ఫ్రీ బస్సు..! ఎప్పటి నుండి అంటే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి శుభవార్త చెప్పారు. నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో ఆయన రవాణా, క్రీడల….

AP

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరగ్గా.. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలు కానుంది. డిసెంబర్ 10వ తేదీ….