Latest Posts

చిన్నకోట్ల గ్రామంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం నిర్వహణ

నేడు ముదిగుబ్బ మండలంలోని చిన్నకోట్ల గ్రామంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు గౌరవ శ్రీ PVN మాధవ్ గారు, మన రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ అన్నగారు మన ఊరు – మన జెండా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చల్లపల్లి నరసింహారెడ్డి సత్యసాయి జిల్లా మన ఊరు మన జెండా ప్రోగ్రాం ఇంచార్జ్, గౌరవ శ్రీ.గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా BJYM బిల్లు కుళ్లాయప్ప,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు వై.చంద్రమోహన్, ఉత్తప్ప, రాజా, రఘు రాముడు, లక్ష్మి నారాయణ, శ్రీకాంత్,నరేష్, గంగాధర్ రెడ్డి, నాగభూషణం, రవీందర్ రెడ్డి, గంగాధర, దేవుడు నాయక్, భాస్కర్ నాయక్, చంద్ర, ఆది, కాటమయ్య, నాగేంద్ర, నాగరాజు, రాఘవ, చిన్నకోట్ల గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Posted Under AP
Editor