Category: TELANGANA

రేవంత్, భట్టి వ్యాఖ్యలపై నిరసన.. నల్లరంగు బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత, మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ……

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్..

రామగుండంలో మూతపడ్డ బీ పవర్హౌస్62.5 మెగావాట్ల విద్యుత్ప్లాంట్స్థానంలో 800 మెగావాట్ల పవర్ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్‌కో జాయింట్‌గా పవర్ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు…..

ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం..

ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, నిరసనల మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేటీఆర్….

పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా? అక్బరుద్దీన్ కామెంట్లపై సంజయ్ ఫైర్..

రాత్రి పది దాటితే ఓల్డ్ సిటీ లోకి పోలీసులు రావొద్దంటూ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా.. లేక పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్ లో ఉందని ఆయన భావిస్తున్నాడా? అని మండిపడ్డారు…..

రాత్రి 1.30 తర్వాత కూడా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వ, విపక్ష సభ్యులు మాట్లాడారు. అర్ధరాత్రి దాటాక కూడా చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు రాత్రి 1.30 గంటల తర్వాత కూడా కొనసాగాయి…..

నేడే రెండో విడత పంట రుణమాఫీ..రైతుల ఖాతాల్లో 7వేల కోట్లు జమ..!

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేసింది. గత ఎన్నికల్లో రైతులకు రూ.2లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలో రూ.లక్షవరకు రుణమాఫీ చేశారు. ఇందులో భాగంగా రెండో విడత మాఫీ….

బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి- : జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జులై 29 : ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం….

మందబలంతో సీఎం రేవంత్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు హరీశ్‌రావు…

మందబలంతో కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్….

తెలంగాణ అసెంబ్లీలో 19 పద్దులపై చర్చ..విద్యుత్‌ సెక్టార్‌పై వాడీవేడిగా..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఐదో రోజు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 19 పద్దులపై చర్చిస్తున్నారు. ఆర్థిక నిర్వహణ, అర్థిక ప్రణాళిక, విద్యుత్….

రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు.. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ..!

తెలంగాణలో రుణమాఫీ రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రుణమాఫీ మూడు దఫాలుగా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లోపు రుణాలను మాఫీ చేశారు. మంగళవారం రైతుల రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు….