Category: TELANGANA

కేటీఆర్ సెటైర్లు…….హైదరాబాద్ ఐటీపై అడోబ్ సీఈవో వ్యాఖ్యలు వైరల్..

అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఐటీ కి ఎంత ప్రసిద్దమో.. ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధమైపోయింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్… ప్రఖ్యాత సంస్థల చూపు మొత్తం హైదరాబాద్ లోనే ఏర్పాటయ్యాయి.. ప్రపంచం మొత్తం తిరోగమనం లో ఉంటే భారత్ మాత్రమే….

తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు!,…మాండౌస్ తుపాను ఎఫెక్ట్..

మాండౌస్ తుపాను ఎఫెక్ట్ ఏపీపై భారీగానే పడింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాలు జలమయం అయ్యాయి. అయితే భారీ వర్షాలు ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన….

రాజకీయ ప్రేరేపిత కేసులు…అప్పుడు కనిమొళి, ఇప్పుడు కవిత..

ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే, కేంద్రం పంజరంలో చిలుక అన్నా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందులో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండవచ్చు. ఇబ్బందులు ఉండవచ్చు.. జై ళ్ళకు పంపించడాలు కూడా….

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1392 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల….

బీఆర్ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 12న టీఆర్ఎస్ గులాబీ కూలీ, అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకి వస్తోందని.. కేసు విచారణకు వచ్చే ముందే ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్‌గా మార్చేశారని….

హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు.. ట్రాఫిక్ ఆంక్షలు

ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. గత నెల 19, 20వ తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లకు అర్ధాంతరంగా వాయిదా వేశారు. అంతకుముందు ప్రాక్టీస్‌లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రేస్ పోటీలు నిర్వహించలేదు. అప్పుడు ఈ షోకు టికెట్లు….

దసరాకు యాటకూర తిని ప్రకటించిన ‘బీఆర్ఎస్’ ఇప్పటికీ సాకారమైంది.

అప్పుడెప్పుడో దసరాకు యాటకూర తిని ప్రకటించిన ‘బీఆర్ఎస్’ ఇప్పటికీ సాకారమైంది. టీఆర్ఎస్ ఇక చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. కేంద్రంలోని బీజేపీతో కొట్లాడుతున్న కేసీఆర్ కు ఆదినుంచి ఇది అవుతుందా? ఈసీతో బీజేపీ ఏమైనా మోకాలడ్డుతుందా? అన్నది చాలా డౌట్లు ఉండేవి. కానీ….

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టిఎస్పీఎస్సీ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్….

హైదరాబాద్ నాలుగు దిశలా అభివృద్ధి

దక్షిణంలో అమాంతం పెరిగిపోయింది. ఉత్తరంలో పరుగులు పెడుతోంది.. తూర్పు దిక్కున సూర్యుడికి సింధూరం అద్దుతోంది. పడమరన కొత్త కొత్త సొబగులను సింగారించుకుంతున్నది. మొత్తానికి హైదరాబాద్ నాలుగు దిశలా అభివృద్ధి చెందుతోంది. దక్కన్ పీఠభూమి లో విభిన్నమైన ప్రాంతంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్….

మోడీకి విసుర్లు.. KCR నయా నినాదం

యాసంగి సీజన్‌ ప్రారంభమై నెల రోజులైంది. రైతుబంధు ఎప్పుడు వస్తుందో అని రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు నెలలుగా ఆసరా పింఛన్లే చెల్లించలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ఈనేపథ్యంలో రైతుబంధు చెల్లింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికి ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌….