Category: TELANGANA

సామాన్యులకు శుభవార్త.. సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షల ఆర్థిక సాయం!

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ 2023-24ను శాసనసభలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈరోజు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. బడ్జెట్‌లో తెలంగాణ….

డీఫ్యాక్టో సీఎం.. ఒరిజినల్ సీఎం అయ్యేది ఎప్పుడు ?

ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కొడుకు డిఫ్యాక్టో ముఖ్యమంత్రి. డిఫ్యాక్టో ముఖ్యమంత్రిని.. ఒరిజినల్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇక ముహుర్తమే తరువాయి అన్నట్టు ఊరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ప్రయత్నించి విరమించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఈసారైనా పట్టాభిషేకం….

తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్

తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరు ఎటు వైపు జంప్ అవుతారో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహాలకు పదును….

ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్‌ భారీ బడ్జెట్‌కు రూపకల్పన

ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్‌ భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది వరాల వాన కురవడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈనెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టే 2023-24 వార్షిక బడ్జెట్‌ జనరంజకంగా ఉండబోతుందని బీఆర్‌ఎస్‌ నేతలు సంకేతాలు ఇస్తున్నారు…..

తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్

తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్ చేసింది. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి….

టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్

తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు…..

పార్టీ ఫిరాయింపుదారులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చే

పార్టీ ఫిరాయింపుదారులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హత్యలు, అత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను వారికి వర్తింపజేయాలన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్నిమేధావులు ఆలోచించాలని కోరారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం….

2023: కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ప్రస్థానం

2023: కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ప్రస్థానం ముగిసింది. ఓటమితో తన కెరీర్‌ను ముగించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బోపన్నతో కలిసి పోటీ పడిన సానియా మీర్జా తన కెరీర్‌ను పరాజయంతో ముగించింది. బ్రెజిల్ ద్వయం….

2024 ఎన్నిక టీడీపీ, జనసేనకు కీలకం కానుంది. గత తప్పిదాలను దిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తు

2024 ఎన్నిక టీడీపీ, జనసేనకు కీలకం కానుంది. గత తప్పిదాలను దిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. సీట్ల పంపకం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పెద్ద సవాల్ కాబోతోంది. మరి సమస్యలను ఏ మేరకు అధిగమిస్తారనే అంశం పై ఫలితం ఆధారపడి ఉండబోతోంది…..

టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సూర్యకుమార్

సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి ఓ మెరుపులాగా వచ్చాడు. 2021లో జట్టులో అడుగుపెట్టిన అతడు.. 2022ను మరుపురానిదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ గా ఎదిగాడు. ఒక కేలండర్ ఏడాదిలో టీ20ల్లో వెయ్యికిపైగా పరుగులు….