Category: TELANGANA

తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు: వాయుగుండగంగా అల్పపీడనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ….

గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు

గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలలో ఏవైనా సవరణలు చేయడానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. ఎడిట్‌ ఆప్షన్‌ మే 9 నుండి 15 వరకు https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్….

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ పై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాడి చేశారని క్యాబ్ డ్రైవర్ లు ఎయిర్ పోర్ట్ లో అందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ పై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాడి చేశారని క్యాబ్ డ్రైవర్ లు ఎయిర్ పోర్ట్ లో అందోళనకు దిగారు. తమపై దాడి చేసిన సెక్యూరిటీ పై చర్యలు చేపట్టాలని నిరసిస్తూ డి పార్కింగ్….

హైదరాబాద్ లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం వేడుకలు

బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం జరగడం ఇదే ప్రథమం. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్ శనివారం ఇక్కడి తాజ్….

కంటి వెలుగులో 1.34 కోట్ల మందికి పైగా పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో దశ కంటి వెలుగు పథకం కొనసాగుతోంది. కంటి వెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.34 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 63,18,637 మంది….

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున…

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు. మల్లారెడ్డి తన పని తాను చూసుకోవాలని చెప్పారు. గురివింద గింజ సామెతలా మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు….

తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం

తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కొత్త సచివాలయానికి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టెలిఫోన్ భవన్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు సెక్రటేరియట్ కు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు…..

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు మరోసారి సీఎం కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు… ఇటీవల కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు….

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్

హైదరాబాద్ తెలంగాణభవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని కేసీఆర్ హెచ్చరించారని తెలుస్తోంది. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా ప్రతి ఒక్కరూ….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ మార్చనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యార్థుల కోసం కొత్త యూనిఫాంను విద్యాశాఖ డిజైన్ చేసింది. రాష్టరంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలతో పాటు ప్రభుత్వం, స్థానిక….