నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి..
ఓవరిఓవర్ టు ఢిల్లీ.! తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది.! నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద భారీ నిరాహార దీక్ష జరగనుంది. అలాగే లిక్కర్ స్కామ్‌కు….










