ఫిక్సింగ్ ఆరోపణలపై నిషేధం తర్వాత: 38 ఏళ్ల వయసులో పాక్ తరఫున ఆసిఫ్ అఫ్రిదీ అరంగేట్రం
పాకిస్థాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిదీ 38 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఓ అరుదైన రికార్డు సాధించాడు. సాధారణంగా క్రికెటర్లు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై….










