Category: AP

AP

పోలీస్ కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కోర్టు అనుమతి..!

ఏపీలో ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా మాచర్ల….

AP

ఏపి అభివృద్ధిపై మోడీతో చంద్రబాబు చర్చ..!

హస్తినలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. నిజానికి ఇది సాధారణ పర్యటన కాదనే అనిపిస్తోంది. ఈ పర్యటనకు ఏపీ అభివృద్ధికి పర్‌ఫెక్ట్ లింక్ ఉంది.. అమరావతి కావొచ్చు.. పోలవరం కావొచ్చు.. ఇలా రాష్ట్రంలోని ప్రతిడెవలప్‌మెంట్‌ వర్క్‌కు ఇప్పుడు కేంద్రంతో లింక్ ఉంది…..

AP

రెడ్‌బుక్‌పై తొలిసారి స్పందించిన జగన్..!

ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేల్చిన రెడ్ బుక్ బాంబ్ సౌండ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నేతల అరాచకాలు, వైసీపీతో అంటకాగిన అధికారులను టార్గెట్ చేస్తూ.. పార్టీ కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి….

AP

2 నెలల్లోగా వివరణ ఇవ్వండి.. వైసీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు..!

వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల వివరాలను 2 నెలల్లోగా అధికారుల ముందు ఉంచాలని వైసీపీని ఆదేశించింది. అలాగే అధికారులు తొందరపాటు….

AP

వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్..!

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పలు మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని, ఇందుకు సంబంధించిన వీడియో….

AP

ఏపీలో ఇసుక ఫ్రీ.. ఈ నెల 8 నుంచి అమలు. !

ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఈ….

AP

ఏపీ టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ప్రభుత్వం టెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను….

AP

తాడేపల్లికి జగన్, నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

వైసీపీ అధినేత జగన్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని టీడీపీ చెప్పడంతో ఆయన అసెంబ్లీకి వస్తారా? నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి.   ఏపీ మాజీ సీఎం జగన్….

AP

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

ఏపీలో 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ….

AP

పెన్షనర్లతో ముఖాముఖిలో చంద్రబాబు..!

ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెరిగిన….