నిజమెంత: అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తదుపరి చిత్రం ప్రభాస్‌తో?
అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ ప్రభాస్‌తో ఓ సినిమాని అనౌన్స్ చేస్తున్నట్లు ఓ వార్త వచ్చింది. హాలీవుడ్ దర్శకుడు తన ట్విట్టర్‌లో ప్రభాస్‌తో సినిమాని ప్రకటిస్తున్నట్లు ఉద్దేశ్యపూర్వకంగా తేలిన ట్వీట్ . ట్వీట్‌ను తనిఖీ చేయగా, ఖాతా అసలైనది కాదని, దర్శకుడి….










