Category: CINEMA

చిరంజీవిని కొట్టిన స్టార్ హీరోయిన్…?

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో పైకి వచ్చిన హీరోగా మెగాస్టార్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే మెగాస్టార్ 154 సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. చిరంజీవి ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి….

ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకున్న యంగ్‌టాలెంటెడ్‌కథానాయకుడు కిరణ్‌అబ్బవరం

వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకున్న యంగ్‌టాలెంటెడ్‌కథానాయకుడు కిరణ్‌అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌’మీటర్‌’. టాలీవుడ్‌బ్లాక్‌బస్టర్‌చిత్రాలకు కేరాఫ్‌అడ్రస్‌గా మారిన మై*త్రీ మూవీ….

స్టాక్‌మార్కెట్‌లో పంప్‌ అండ్ డంప్‌ స్కామ్‌..

తెలుగులో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ లో ATM పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. హిందీలో ఆ పాత్రను అర్షద్‌ వార్షి పోషించారు. అందులో ఆ పాత్ర పేరు సర్క్యూట్‌. ఇప్పుడు ఈ సర్క్యూట్‌ చిక్కుల్లో పడ్డారు. రీల్‌ లైఫ్‌లో మున్నాభాయ్‌కు ఇచ్చిన….

సైఫ్‌ అలీఖాన్‌ చురకలు

ముంబయి: తనను, తన సతీమణి కరీనా కపూర్ (Kareena kapoor)ను ఫొటోలు తీసేందుకు ఆసక్తి చూపించిన ఫొటోగ్రాఫర్లకు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Alikhan) చురకలు అంటించారు. పడక గదిలోకీ వచ్చేయండి.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేకర్లతో ఎప్పుడూ….

‘రుద్రుడు’ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్

కతిరేసన్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌ ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి ‘రుద్రుడు’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లారెన్స్ సరసన జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. ఈ….

‘మీటర్’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తో మంచి హిట్ సాధించాడు. తాజాగా ఇప్పుడు, నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి….

115 సెంటర్లు.. 50 రోజులు

మెగాస్టార్ చిరంజీవితో కలసి మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి బరిలో భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు….

కన్నడ దర్శకుడితో గోపీచంద్ సినిమా

హీరో గోపీచంద్ తన 31వ చిత్రం కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్షతో చేతులు కలిపాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూజా కార్యక్రమాలు ఈరోజు లాంఛనంగా….

రామ్-బోయపాటి సినిమాలో బాలీవుడ్ నటి

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా ‘RAPO 20’….

కుటుంబంతో విడిపోయిన సూర్య.. ఆమెనే కారణమట..!

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. టాలీవుడ్‌ అభిమానుల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్‌ స్టార్‌ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్‌ టైన్‌మెంట్‌….