Category: CINEMA

`ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్…

ఆర్‌ఆర్‌ఆర్‌` సంచలనం సృష్టించింది. `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై స్పందించారు విజయేంద్రప్రసాద్‌. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడం పట్ల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్స్ గర్వపడినట్టుగానే….

ఐకాన్ గా నితిన్…?

“ఓ మై ఫ్రెండ్” మరియు మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న….

భారత డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ “ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌కు” ఆస్కార్‌..

ట్రిపులార్‌కు ఆస్కార్‌ అవార్డు రాకతో మీసం మేలేసింది టాలీవుడ్. 95వ అకాడమీ అవార్డుల్లో భారత డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌కు కూడా ఆస్కార్‌ దక్కింది. తమిళంలో తెరకెక్కిన ది ఎలిఫెంట్‌ విష్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌ గెలుచుకుంది…..

సిద్దార్థ్ తో డేటింగ్ స్పందించిన హీరోయిన్ అదితి హైదరి..

హీరోయిన్స్ పెళ్లి, లవ్ స్టోరీల గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఫలానా హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు…..

రానా నాయుడు ఓ బూతు వెబ్ సీరీస్..?

అబ్బాయ్‌, బాబాయ్‌ రానా, వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. వెంకటేష్‌ మొదటి సారి ఒక వెబ్‌ సిరీస్‌లో నటించడంతో అందరి దృష్టి దీనిపై….

ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్‌స్టోన్ గా ఆర్.ఆర్.ఆర్ ..

తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది.  ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్‌ వేదికపై….

ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ అవార్డ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఇండియన్స్..

ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ రావడం….

పెళ్లి తో ఒక్కటైన నరేష్ — పవిత్ర జంట…

అవును.. కొంతకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన తాము పెళ్లి చేసుకోబుతున్నామని చెప్పిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైంది. తమ పెళ్లికి సంబంధించిన వీడియోని….

బ్లాక్ అండ్ వైట్ రెట్రో లుక్ లో జాన్వీ కపూర్..

బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. ఎందుకంటే ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా ఎంపిక అవ్వడంతో అమ్మడి ప్రతి అప్డేట్ సంచలనమే అవుతోంది. ఇక నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటో అయినా వీడియో….

సెట్స్ మీదకు కేజీఎఫ్3…

కేజీఎఫ్.. భారత చిత్రసీమలోని బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీలలో ఇది ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగం క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చాడు. కానీ.. మూడో భాగం ఎప్పుడు ఉంటుంది? అనే విషయంపైనే స్పష్టత….