ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రాజీనామా..!
2015లో ఈడీ స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను….










